తెలంగాణను వణికిస్తున్న బ్లాక్ ఫంగస్

తెలంగాణ ముచ్చట్లు :

 

తెలంగాణ ప్రజలను తాజాగా బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. రాష్ట్రం మొత్తం మీద 354 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు తగ్గక ముందే బ్లాక్ ఫంగస్ విజృంభిస్తోంది. ఎలా అదుపు చేయాలా అనే విషయమై సీఎం కేసీఆర్ అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా ఏపీ లోని విజయవాడ నగరంలో 27, తిరుపతిలో 12 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags; Black fungus trading in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *