బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్ ముచ్చట్లు :

 

బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఔ షదాలను అనధికారికంగా సేకరించి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మెడికల్ షాప్ నిర్వాహకులు ఉన్నట్లు నగర కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. రోగుల బంధువుల ముసుగులో మందులు సేకరించి అధిక మొత్తానికి విక్రయిస్తున్నారని గుర్తించారు. 7400 విలువైన ఫంగ్లిప్ ఇంజక్షన్ ను 35 వేలకు, 8,500 విలువైన ఇంజక్షన్ ను 50వేలకు విక్రయిస్తున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Three arrested for moving black fungus injections to black market

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *