బెజవాడలో బ్లాక్ టెర్రర్

విజయవాడ ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరంలో బ్లాక్ ఫంగస్ బెబెలెత్తిస్తోంది. నగరంలో ఇప్పటికే 25 మంది బ్లాక్ ఫంగస్ తో బాధపడుతున్నారు. వివిధ ఆస్పత్రుల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. ఇంజక్షన్ ల కొరత ఉన్నట్లు ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: Black terror in Bejawada

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *