తిరుపతికి బ్లాక్ ముప్పు

తిరుపతి ముచ్చట్లు :

 

ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిని కరోనా మహమ్మారి విడువక ముందే బ్లాక్ ఫంగస్ రూపంలో కొత్త ముప్పు వచ్చింది. నగరంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడం అటు అధికారులను, ఇటు ప్రజలను కలవరపెడుతోంది. స్విమ్స్ లో 58 మంది బ్లాక్ ఫంగస్ వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. అలాగే రుయాలోను 51 మంది ఉన్నారు. ఈ వ్యాధికి సంబంధించి ఇంజెక్షన్ల కొరత ఉండడంతో సాధారణ మందులు మాత్రమే వాడాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Black threat to Tirupati

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *