వనవలమ్మ గుడి దగ్గర బ్లేడ్ బ్యాచ్ వీరంగం

మచిలీపట్నం ముచ్చట్లు:

మచిలీపట్నం చిలకలపూడి పోలీసు స్టేషన్ పరిధి లో వనవలమ్మ గుడి దగ్గర బ్లేడ్ బ్యాచ్ వీరంగం.బ్లేడులతో,కర్రలతో ఇద్దరు యువకులపై దాడి యువకులకు గాయాలు.కర్ర తో గుభ పై కొట్టడం తో వినికిడి కోల్పోయిన యువకుడు.ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.కేసు నమోదు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

 

Tags:Blade Batch Veeranga near Vanavalamma Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *