Natyam ad

ఆశీర్వదించండి ప్రజలకు సేవ చేసుకుంటా..

రాజంపేట ముచ్చట్లు:

టిడిపి, బిజెపి, జనసేన కూటమి.. నాయకులు, నేతలు,కార్యకర్తలకు అండగా ఉంటా.. ప్రజలకు సేవ చేసుకుంటా.మా కుటుంబానికి సుండుపల్లి మండలం చేసిన సేవలు మరువలేనివి.మా తండ్రి పాలకొండ్రాయుడు విజయంలో సుండుపల్లి మండల ప్రజలు… గతంలోనూ అండగా నిలిచారు ఇప్పుడు నన్ను గెలిపించండి సేవ చేసుకుంటాను.నా చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకు మా కుటుంబం ఇచ్చిన మాట తప్పం.టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం.రాజంపేట కోటపై టిడిపి జెండాను ఎగరవేసే బాధ్యత రాజంపేట నియోజకవర్గ ప్రజలదే.

 

Post Midle

Tags;Bless you and serve the people..

Post Midle