పేదలకు వరం.. ముఖ్యమంత్రి సహాయనిధి

బతికపల్లిలో సిఎంఆర్ఎఫ్ చెక్కు ల పంపిణీ

పెగడపల్లి ముచ్చట్లు:

పేద ప్రజలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి అని పెగడపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నగావత్ తిరుపతి నాయక్ అన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని బతికపల్లి గ్రామానికి చెందిన బాలుసాని నారాయణ గౌడ్ కు  ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరు ముప్పై ఐదు వేల రూపాయలను తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వర్ ఆదేశాల మేరకు నారాయణ గౌడ్ ఇంటికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్లి శనివారం చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి నాయక్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లోక మల్లారెడ్డి, మండల ఉపాధ్యక్షులు అందె వెంకటేశం, జిల్లా బీసీ నాయకులు క్యాస గంగాధర్, మండల మైనారిటీ అధ్యక్షులు షైక్ షేకీల్, మండల నాయకులు మడిగెల రవీందర్,  నాయకులు బాలుసాని మునిందర్ గౌడ్,  మడిగెల అంజి, మన్నె మల్లేష్,  ఎన్నం శ్రీనివాస్, స్వర్గం రాజు, అందె నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Blessing to the poor .. Chief Minister’s Assistance Fund

Post Midle
Natyam ad