Natyam ad

సీఎం జగన్ కు టీటీడీ ఆర్చకుల ఆశీర్వచనం

అమరావతి ముచ్చట్లు:
 
నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో కేక్ ఏర్పాటు చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డితో మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా టీటీడీ అర్చకులు ముఖ్యమంత్రి కి వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలను, టీటీడీ క్యాలెండర్, డైరీలను అందించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గోన్నారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Blessings of TTD Archbishops to CM Jagan