ప్రతిపనికి అడ్డుపడుతున్నారు

Blocking the reaction

Blocking the reaction

Date:11/10/2018
నల్గోండ  ముచ్చట్లు:
యాదాద్రి పవర్ ప్లాంట్ పై కాంగ్రెస్ నేతలు విషం కక్కుతున్నారు. .పవర్ ప్లా౦ట్ ఏర్పాటుతో రాష్ట్రానికి 24 గంటల కరెంటు,12 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. కాంగ్రెస్ పాలనలో ఉత్తమ్,జానా,కోమటిరెడ్డి లు మంత్రి పదవుల కోసం ఆశపడ్డారే కానీ ఏనాడైనా ప్రజల కోసం పనిచేశారా ని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య ప్రశ్నించారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు రోజు రోజుకు నీచ స్థితికి దిగజారుతున్నారు. ప్రతీ పనికి అడ్డుపడుతూ ప్రజలతో చివాట్లు తింటున్నారు. మహా కూటమి ఒక మాయాకూటమి. మహాకూటమిని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అయన అన్నారు.
Tags:Blocking the reaction

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *