పుంగనూరులో రక్తదాన శిబిరం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ , రోటరీక్లబ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ వారు సంయుక్తంగా 64మంది వద్ద రక్తం సేకరించి, రెడ్‌క్రాస్‌ సంస్థకు అందజేశారు.ఈ కార్యక్రమంలో అద్యాపకులు నందీశ్వర్‌, శ్రీనివాస్‌, అనిల్‌, డాక్టర్లు శర్‌ణ్‌కుమార్‌, ప్రభాకర్‌, విజయకుమారి, భరత్‌భూషణ్‌ పాల్గొన్నారు.

 

Tags: Blood donation camp at Punganur

Leave A Reply

Your email address will not be published.