Natyam ad

29న తిరుమ‌ల అశ్విని ఆసుపత్రిలో రక్తదాన శిబిరం

తిరుమల ముచ్చట్లు:

సెప్టెంబ‌రు 29న‌ తిరుమల అశ్విని ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమ కుమారి తెలిపారు.అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా దాతలు శుక్ర‌వారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య రక్తదానం చేయవచ్చునని ఆమె చెప్పారు.

 

Post Midle

Tags: Blood Donation Camp at Tirumala Ashwini Hospital on 29th

Post Midle