పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బిఎంఎస్‌క్లబ్‌లో అన్ని శాఖల అధికారులచే ఈనెల 2న మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉద్యోగ సంఘ అసోసియేట్ అధ్యక్షుడు నాగేనాయక్ తెలిపారు. శనివారం ఆయన సంఘ ప్రతినిదులు మదుబాల, అక్భర్‌అలి తో సమావేశమై మాట్లాడుతూ మున్సిపాలిటి , పోలీస్, రెవెన్యూ , విద్యార్థులతో కలసి వైద్యశిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిబిరం నిర్వహి ంచే శిబిరంలో అధిక సంఖ్యలో దాతలు పాల్గొని , రక్తదానం చేయాలన్నారు. దీనిని అవసరమైన బ్లెడ్‌బ్యాంకులకు తరలిస్తామని ఆయన తెలిపారు.
Tags:Blood donation camp by officials of all departments on 2nd