12న రక్తదాన శిబిరం

Date:11/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని మానవత స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు నందీశ్వరయ్య తెలిపారు. ఆపదలో ఉన్న వారికి రక్తదానం ఎంతో అవసరమని , దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులచే రక్తదాన శిబిరం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని రక్తదానం చేయాలని కోరారు.

మిస్ మ్యాచ్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది – హీరో విక్టరీ వెంకటేష్

Tags:Blood donation camp on the 12th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *