బోనాల జాతరకు 3000 మంది పోలీస్ లతో బందో బస్తు 

Bodha Basta with over 3000 police officers

Bodha Basta with over 3000 police officers

Date:20/07/2018
సికింద్రాబాద్ ముచ్చట్లు:
 మ్మవారి బోనాల జాతరకు 3000 మంది పోలీస్ లతో బందో బస్తు ఏర్పాటు చేస్తున్నామని నార్త్ జోన్ డీపీసీ సుమతి తెలిపారు.  బోనాలు ఉత్సవాలలో డిజె లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని అన్నారు.ఆలయం చుట్టూ పక్కల 25 షీ టీం లు డ్యూటీ లో వుంటారు. ఆర్ పి రోడ్ మార్గం లో వాహనాలకు అనుమతి లేదు.సీనియర్ సిటిజన్స్ కోసం బ్యాటరీ కార్లు అందుబాటులో ఉంటాయని ఆమె అన్నారు. 
బోనాల జాతరకు 3000 మంది పోలీస్ లతో బందో బస్తు https://www.telugumuchatlu.com/bodha-basta-with-over-3000-police-officers/
Tags:Bodha Basta with over 3000 police officers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *