కీచక అధ్యాపకుడికి దేహశుద్ది

Date:30/10/2020

ఖమ్మం  ముచ్చట్లు:

ఖమ్మం జిల్లా   సత్తుపల్లి లోని ప్రముఖ డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలు గా పని చేస్తున్న మహిళ పై మరో అధ్యాపకుడు  లైంగిక వేధింపులకు గురిచేస్తు,  సెల్ ఫోన్ లో అసభ్యకర సందేశాలు పంపుతూ వేదిస్తున్న వైనం బయటపడింది.  విషయం బయటకు పొక్కగానే డిగ్రీ కళాశాలలో సెటిల్మెంట్ వ్యవహారంకు రహస్య ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతం లోను ఆ ప్రభుద్దుడు విద్యార్దిని ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దొరికిపోయి, మూల్యం చెల్లించుకున్న దాఖలాలు ఉన్నాయని కాలేజీ వర్గాల సమాచారం. గురువారం రాత్రి గత రాత్రి బాధితురాలి  బంధువులు, అధ్యాపకురాలు, తోటి అధ్యాపకురాలు, భర్త అతనిని దేహశుద్ది చేశారు
ఖమ్మం జిల్లా   సత్తుపల్లి లోని జెవిఆర్  డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట్ బేసిస్ సాంకేతిక  బోధకుడు గొర్ల వీరారెడ్డి కి మహిళ తరపు బంధువులు దేహశుద్ది చేశారు..గత కొంత కాలం కాలంగా అధ్యాపుకురాలి ని వేధిస్తున్నాడని సదరు మహిళ అరోపిస్తున్నది.

కన్నబిడ్డను అమ్ముకున్న తల్లిదండ్రులు

Tags: Body cleansing for Keechaka teacher

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *