భక్తుల రద్దీతో కిటకిటలాడిన బోయకొండ ఆలయం

Boi Konda Temple is a temple dedicated to the devotees

Boi Konda Temple is a temple dedicated to the devotees

Date:16/09/2018

చౌడేపల్లి ముచ్చట్లు:

బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది గత నెల రోజులుగా శ్రావణమాస పూజల్లో మాంసాహారాలకు దూరంగా భక్తులు ఉంటారు దీని కారణంగా భక్తుల రద్దీ తీవ్రమైంది బోయకొండలో ఎటు చూసినా జంతు బలులు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

పుంగనూరు ఎన్ ఎస్ పేట పాఠశాలల్లో ఆనందాల ఆదివారం

Tags:Boi Konda Temple is a temple dedicated to the devotees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *