Natyam ad

బోలేరో బోల్తా…మహిళ మృతి

ములుగు ముచ్చట్లు:
 
ములుగు జిల్లా వాజేడు మండలం బీరమయ్య గుడి సమీపంలో చతిస్గడ్ నుండి 23 మంది వలస కూలీలతో వస్తున్నా బొలెరో వాహనం మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా,18 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Bolero Bolta… Woman killed