బాలీవుడ్ నటుడు సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితాని అరెస్ట్

హైదరాబాద్ ముచ్చట్లు :

 

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ స్నేహితుడు సిద్దార్థ్ పితానిని ఎన్సీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో హైదరాబాద్ లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. సుశాంత్ కు సిద్దార్థ్ క్రియేటివ్ అసిస్టెంట్ గా పనిచేశారు. ఇద్దరూ కలిసి ఒకే రూములో ఉండేవారు. కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: Bollywood actor Sushant’s friend Siddharth’s father arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *