Natyam ad

పుస్తకాలను అధిక ధరలకు విక్రయించకూడదు

అమరావతి  ముచ్చట్లు:

ప్రభుత్వం నిర్దేశించిన ధరలను దాటి ప్రైవేటు విద్యా సంస్థలు పాఠ్యపుస్తకాలను విక్రయించరాదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురే్‌షకుమార్‌ స్పష్టంచేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు విద్యాసంస్థలకు కూడా ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలను ముద్రించి పంపిణీ చేస్తోందన్నారు. అధిక ధరలకు అమ్మినా, ప్రైవేటు పబ్లిషర్స్‌ పుస్తకాలు తీసుకోవాలని ఒత్తిడి చేసినా చర్యలు తప్పవన్నారు.

 

Post Midle

Tags: Books should not be sold at high prices

Post Midle