భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలనుంది-బూర నర్సయ్య గౌడ్
భువనగిరి ముచ్చట్లు:
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ రాజీనామా చేయడంపై మీజీ ఎంపి బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ స్పందించారు. రాజ్ గోపాల్ రెడ్డి మనిషి ఇక్కడున్నా ఆత్మ అక్కడే (కాంగ్రెస్) ఉందని విమర్శించారు. నా మనసు మాత్రం భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలనుంది. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమని చెబితే అక్కడి నుంచి పోటీ చేస్తానని అన్నారు.

Tags: Boora Narsaiah Goud wants to contest as MP from Bhuvanagiri
