Natyam ad

రెండు బోట్లు అగ్నికి ఆహూతి

కాకినాడ ముచ్చట్లు:

కాకినాడ  జగన్నాధపురం ఏటి మొగ అపార్ట్మెంట్ల దగ్గర అర్ధరాత్రి సమయంలో రెండు బోట్లు అగ్నికి దగ్ధమయ్యాయి. న్యూ పోర్ట్ కాలువ వద్ద మధ్యలో రెండు బోట్లులో మంటలు చెలరేకడంతో అగ్నిమాపక సిబ్బంది వాళ్లు మంటలను అదుపు చేయు ప్రయత్నంలో బోటు దగ్గరకు వెళ్లటానికి సరైన మార్గం లేక మంటలను అదుపు చేయుట కష్ట సాధ్యమైంది.  ఆడదాటి .నూకమ్మ స్పీడ్ బోటు 1182, వల్లేటి .రాము చిన్న బోటు 706 నెంబర్లు కలిగిన బోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. సుమారు ఆస్తి నష్టం రెండు  బోటుల విలువ 38,0000 రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఫైర్ కు గల కారణాలు కొరకు పోలీసులు విచారణ చేపట్టారు.

 

Tags: Both boats caught fire

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.