Natyam ad

వైసిపి టిడిపి చెందిన ఇరు వర్గాలు కత్తులతో దాడి.

ఓబులవారి పల్లి ముచ్చట్లు:

ఓబులవారి పల్లి మండలం, చిన్న ఒరంపాడు దిగువపల్లె లో వైసిపి టిడిపి చెందిన ఇరు వర్గాలు కత్తులతో దాడి.టిడిపికి చెందిన గాలి నరసింహులు(47), లక్ష్మి దేవి(40), వెలకచెర్ల చెంగమ్మ(47), గాలి నాగేశ్వరీ (20), గాలి బాలాజీ(15), గాలి మణెమ్మ (43) లకు తీవ్ర గాయాలు,రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు.వైసీపీకి చెందిన శివ,శంకరయ్య నాగేంద్ర, జ్యోతి గాయాలు అవ్వడంతో రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.గొడవ గల కారణం మేము టిడిపి జనసేన ప్రచారంలో పాల్గొన్నామని, మా మీద దాడి చేసిన వైసిపి నాయకులు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఓబులవారిపల్లి పోలీసులు.

Post Midle

Tags:Both factions of YCP TDP attacked with knives.

Post Midle