Natyam ad

రెండు ఈచర్ వాహనాలు ఎదురెదురుగా ఢీ

గుడిపాల ముచ్చట్లు:

మండలంలోని చిత్తూరు వేలూరు జాతీయ రహదారి నరహరిపేట డౌన్ వద్ద రెండు ఈచర్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి ప్రమాదంలో ఒకరు మృతి మరొకరికి తీవ్రగాయాలు సమాచారం ప్రమాద స్థలంలో అటుగా వెళుతున్న రాష్ట్ర మొదలియార్ సంఘం చైర్మన్ బుల్లెట్ సురేష్ సహాయక చర్యలు అందించి తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు వివరాలు తెలియాల్సి ఉంది.

 

Post Midle

Tags: Both vehicles collided head on

Post Midle