బోత్స అసహనంతో వున్నారు
విజయనగరం ముచ్చట్లు:
మంత్రి బొత్స సత్యనారాయణ అసహనంతో మాట్లాడుతున్నారని విజయన గరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చీపురుపల్లి ఇన్చార్జి కిమిడి నాగార్జున అన్నారు. విశాఖ జిల్లా తెలు గుదేశం పార్టీ కార్యాలయం లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్ర బాబు పైఅక్రమ కేసు పెట్టారని, తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని కుట్ర పనుతు న్నారని అన్నారు.వైసిపి మంత్రులు, ఎమ్మేల్యేలు బాధ్యతారహితంగా మాట్లా డుతున్నారని,చంద్ర బాబు, భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నా మని చెప్పారు.

Tags: Botha is impatient
