అమరావతి ముచ్చట్లు:
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. విశాఖ కలెక్టరేట్లో ఆయన నామపత్రాలు దాఖలు చేశారు. అటు టీడీపీ బరిలో ఉంటుందా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం 838 ఓట్లలో తమకు 500 పైగా ఓట్లు ఉన్నాయని, గెలుపు తనదేనని బొత్స ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీ లేకున్నా టీడీపీ పోటీ చేస్తే అది దుశ్చర్యే అవుతుందని ఆయన విమర్శించారు.
Tags: Botsa nominated as MLC candidate