ఆయుర్వేద మందును ఉచితంగా పంపిణీ చేసిన బూచేపల్లి

చీమకుర్తి ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా చీమకుర్తి లో  శివం పౌండేషన్ ఆధ్వర్యంలో దర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చేతులు మీదుగా ఆనందయ్య ఆయుర్వేద మందును 500మందికి ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ వరుసగా నిలబడి ఆయుర్వేద మందును తీసుకున్నారు. ఈ కార్యక్రమం లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Bouchepalli who distributed Ayurvedic medicine free of cost

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *