Natyam ad

పుంగనూరు లో ఈతకు వెళ్లి బాలుడు మృతి..

పుంగనూరు ముచ్చట్లు:

అసలే 42°ల ఉష్నో గ్రత తో భగ భగ మండు టెండలు పిల్లల వేసవి సెలవులు, ఇక ఆడ మరిచిన పెద్దలకు పిల్లలు మిత్రులతో కలసి చెరువు లు బావులని ఈతకు వెళ్లి లోతైన బావులు,చెరువులలో ఈత రాకుండా కాలు జారీ పడిపోవడం లేక ఆటలు ఆడుతు ప్రమాదశత్తు గుంతలలో పడి ప్రాణాలు కోల్పోతున్నారు.ఇవాళ్టి సంఘటన చాలా బాధాకరం పాడి రైతు కు ఒక్కడే కుమారుడు చదువులకు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉంచి చదివిస్తున్నారు.సెలవులని పుంగనూరు మండలం ప్రసన్నయ గారి పల్లె లో 15సం. బాలుడు తన సొంత ఇంటికి వచ్చి నేడు చెరువు వద్ద ఆవుల మేతకు వెళ్లి తిరిగివస్తానని నచ్చ చెప్పి చెరువు లో ఈత కు వెళ్లి లోతట్టు లో చిక్కుకొని మరణించడం జరిగింది.

 

Post Midle

Tags: Boy dies while swimming in Punganur

Post Midle