తమిళనాడు కుట్రాలం జలపాతంలో బాలుడు గల్లంతు

తమిళనాడు ముచ్చట్లు:

తమిళనాడులో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన  కుట్రాలం జలపాతంలో  జరిగిన ఘటన…. అకస్మాత్తుగా వరద పోటెత్తడంతో 5 మంది ప్రవాహంలో కొట్టుకెళుతుండగా నలుగురిని కాపాడిన గజ ఇతగాళ్ళు….ఒక బాలుడు గల్లంతు..

 

Tags: Boy drowns in Kutralam waterfall, Tamil Nadu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *