Natyam ad

జగన్ మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన బోయ గిరిజమ్మ 

అనంతపురం ముచ్చట్లు:

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా 28.04.2024వ తేదీన అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ పర్యటనకు ఆదివారం జిల్లాకు వచ్చిన సీఎం   వైయస్.జగన్ మోహన్ రెడ్డి  ని ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్  బోయ గిరిజమ్మ  మర్యాదపూర్వకంగా కలిశారు.

 

Post Midle

Tags: Boya Girijamma met Jagan Mohan Reddy politely

Post Midle