మహాలక్ష్మి గా అలంకారమైన బోయకొండ అమ్మవారు

Boyaconda is the granddaughter of Mahalakshmi

Boyaconda is the granddaughter of Mahalakshmi

Date:12/10/2018

చౌడేపల్లె ముచ్చట్లు:

మండలం లోని దిగువపల్లె లో వెలసిన శ్రీ బోయకొండ అమ్మవారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మహాలక్ష్మి గా అలంకరించబడి భక్తులకు దర్శనమిచ్చారు. మహాలక్ష్మి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి సేవలో తరించారు.

తెరాసది మాయాకూటమి

Tags:Boyaconda is the granddaughter of Mahalakshmi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *