Boyakonda Gangamma as Goddess Saraswati

సరస్వతీదేవి గా బోయకొండ గంగమ్మ

Date:21/10/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

చదువుల తల్లి సరస్వతీదేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ భక్తులకు దర్శనమిచ్చారు.బోయకొండ గంగమ్మ ఆలయంలో జరుగుతున్న దసరా మహ్గత్సవాల్లోభాగంగా ఐదవరోజైన బుధవారం అమ్మవారిని పట్టుపీతాంబరాలు,పరిమళబరితపు పుష్పమాలికలు, విశేషాభరణాలతో సరస్వతీదేవిగా ముస్తాబుచేశారు. ఈఓ చంద్రమౌళి ఆధ్వర్యంలో లక్ష్మణాచార్యులు, గోవర్థనశర్మ తదితరుల అర్చక బృందంచే చండీ హ్గమం నిర్వహించారు. ఉభయదారులకు అమ్మవారి పవిత్ర తీర్థప్రసాదాలను అందజేశారు.

నేడు శ్రీమహిషాసురమర్థిని అలంకారం లో అమ్మవారు …..
అమ్మవారినిదసరామహ్గత్సవాల్లోబాగంగాఆరవరోజు అమ్మవారినిశ్రీమహిషాసురమర్థినిదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నట్లు ఈఓ చంద్రమౌళి తెలిపారు.

మాస్కే కవచం

Tags; Boyakonda Gangamma as Goddess Saraswati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *