బోయకొండ గంగమ్మ దేవస్థానమునకు రూ. 50,500/-లు అన్న ప్రసాదనకు విరాళములు

చౌడేపల్లె ముచ్చట్లు:

ప్రముఖ రెండవ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానమునకు నేడు అనగా 24-07-2022 వ తేదీన ఆలయ చైర్మన్ మిద్దింటి శంకర నారాయణ  ఆధ్వర్యంలో  బి. రామచంద్రుడు, S/o పెద్ద ఆంజనేయులు, గిద్దలూరు వాస్తవ్యులు రూ. 50,500/-లు అన్న ప్రసాద కార్యక్రమమునకు విరాళములు సమర్పించినారు. ఈ కార్యక్రమములో దేవస్థాన కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల మండలి  జె. వెంకట్రామణ రెడ్డి,   పూర్ణిమ రాయల్ మోహన్, దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొని వారికి తీర్థ ప్రసాదములు అందజేసి  అమ్మవారి దర్శన భాగ్యము కల్పించినారు.

 

Tags: Boyakonda Gangamma Devasthanam Rs. 50,500/- for the endowment

Leave A Reply

Your email address will not be published.