Boyakonda Gangamma in Mahalakshmi decoration

మహాలక్ష్మీఅలంకారంలో బోయకొండ గంగమ్మ

Date:23/10/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

మహాలక్ష్మీఅలంకారంలో బోయకొండ గంగమ్మ శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చారు. కోరిన కోర్కేలు తీర్చే తల్లిగా పేరుగాంచిన గంగమ్మను దసరా మహ్గత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ఈవో చంద్రమౌళి ఆధ్వర్యంలో ఉదయం మంహళహారతులతో అమ్మవారిని మేలుకొల్పి, మేళతాళాల నడుమ, పట్టుపీతాంబరాలు, రంగురంగుల పుష్పాలతో అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు లక్ష్మణాచార్యులు, గోవర్ధనశర్మ ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించారు. ఉభయదారులు గణపతిపూజ, అభిషేకాలు, అర్చనలు, ఉంజల్‌సేవ, గణపతిహ్గమం, పూర్ణహుతి, చండిహ్గమం నిర్వహించారు.

24న దుర్గాదేవి అలంకారం…

దసరా మహ్గత్సవాలలో భాగంగా 8వ రోజైన శనివారం అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులను కాటాక్షిస్తారని ఈవో చంద్రమౌళి తెలిపారు.

24న బోయకొండకు మంత్రి పెద్దిరెడ్డి రాక

Tags; Boyakonda Gangamma in Mahalakshmi decoration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *