Natyam ad

అనుమానస్పదస్థితిలో బాలుడి మృతి

విజయవాడ ముచ్చట్లు:


విజయవాడ వాంబే కాలనీలో ఒక బాలుడు అనుమామనస్పదస్థితిలో మృతి చెందాడు. మృతుడు చాట్ల చక్రవర్తి కుమారుడు శశాంక్(12) గా పోలీసులు గుర్తించారు. జ్వరంతో బాధపడుతున్న బాలుడికి రాత్రి  చక్రవర్తి మందులు వేసి పడుకోపెట్టాడు. ఉదయం లేచిచూసే సరికి ఇంటి ముందు నేలపై పడి బలమైన గాయంతో మృతి చెందినట్లు గమనించారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసారు.

 

Tags: Boy’s death under suspicious circumstances

Post Midle
Post Midle