Natyam ad

పుంగనూరులో బ్రాహ్మణ సమావేశం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని శ్రీహరిహర బ్రాహ్మణ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీకమాసదాత్రి హ్గమాలు, పూజలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా శంకరాచార్యులు వారికి పూజలు చేసి , తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు రాజశేఖర్‌ దీక్షితులు, రాజేష్‌, రామమూర్తి, మధు, రామచంద్రరావు, ఉదయ్‌కుమార్‌, సుబ్రమణ్యంతో పాటు బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Post Midle

Tags; Brahmin meeting at Punganur

Post Midle