9న బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

Date:03/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కోనేటి వద్ద గల శ్రీ హరిహర శంకర మఠంలో ఈనెల 9న ఆదివారం ఉదయం 10 గంటలకు నియోజకవర్గ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం కార్యవర్గంను ఎన్నుకోనున్నట్లు ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని బ్రాహ్మణ కులస్తులు విధిగా హాజరుకావాలని కోరారు. అలాగే సర్వసభ్య సమావేశం కూడ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

 

ముస్లింలకు వైఎస్సార్సీపి ప్రభుత్వం ఇఫ్తార్‌

 

Tags: Brahmin welfare service committee election on 9th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *