బ్రాహ్మణులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటాం

Brahmins are owed to Chief Minister Chandrababu

Brahmins are owed to Chief Minister Chandrababu

Date:12/03/2018

కర్నూల్‌ ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్రాహ్మణుల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేసి, అభివృద్ధి చేసినందుకు ఆయనకు రుణపడి ఉంటామని , ఆయన పేరున అభిషేకాలు చేయించామని, తెలుగుదేశం రుణం తీర్చుకోలేమని బ్రాహ్మణ ఆస్తుల ఆన్యాక్రాంత ఆస్తుల పరిరక్షణ సంఘ అధ్యక్షుడు సముద్రాల హనుమంతరావు తెలిపారు. కర్నూల్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఎన్నడు లేని విధంగా బ్రాహ్మణుల కోసం కార్పోరేషన్‌ ఏర్పాటు చేశారని కొనియాడారు. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం కర్నూల్‌ జిల్లాలో ఉపముఖ్యమంత్రి కెఈ.క్రిష్ణమూర్తితో సహా ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి మంచి జరగాలని, భగంవతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

 

Tags: Brahmins are owed to Chief Minister Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *