ప్రత్యేక హోదా కోసం అనంతపురంలో బ్రాహ్మణుల హోమాలు

Brahmins holders in Anantapur for special status

Brahmins holders in Anantapur for special status

Date:15/04/2018

అనంతపురం ముచ్చట్లు:

ప్రత్యేక హోదా కోసం అనంతపురంలో బ్రాహ్మణుల హోమాలు ,ఈ కార్యక్రమం ఏపీబీ యస్ యస్ యస్ అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు .ఈ కార్యక్రమంలో  జ్వాలాపురం శ్రీకాంత్ , కోనురు సతీష్ ,అనంతపురంజిల్లా యువసేన అధ్యక్షుడు శివకుమార్ శర్మ  పురోహితులు సురేష్  భాలజీ  Aln శాస్త  పవన్  ఆనంద్ అనిల్  కిషోర్ మహిళ విభాగం అధ్యక్షురాలు దీప్తీ , కౌసల్య, అనంతపురం జిల్లా అర్చకులు పురోహితులుపాల్గొన్నారు.

Tags: Brahmins holders in Anantapur for special status

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *