Natyam ad

మార్చి 8 నుండి 16వ తేదీ వ‌ర‌కు జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు

తిరుప‌తి ముచ్చట్లు:

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి.

Post Midle

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

08-03-2024 ధ్వజారోహణం పెద్దశేష వాహనం

09-03-2024 చిన్నశేష వాహనం హంస వాహనం

10-03-2024 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

11-03-2024 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

12-03-2024 పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం

13-03-2024 హనుమంత వాహనం గజ వాహనం

14-03-2024 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

15-03-2024 రథోత్సవం అశ్వవాహనం

16-03-2024 చక్రస్నానం ధ్వజావరోహణం

ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు. మార్చి 17న సాయంత్రం 3 నుండి 5 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగం జరుగనుంది.

 

Tags: Brahmotsavam at Sri Venkateswara Swamy Temple, Jubilee Hills from 8th to 16th March

Post Midle