Natyam ad

ఏప్రిల్ 5 నుండి 13వ తేదీ వ‌ర‌కు శ్రీ కోదండ‌ రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుప‌తి శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాలు ఏప్రిల్ 5 నుండి 13వ తేదీ వ‌ర‌కు వైభవంగా జ‌రుగ‌నున్నాయి.ఇందులో భాగంగా ఆల‌యంలో ఏప్రిల్ 3న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, ఏప్రిల్ 4న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహిస్తారు.వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 7 నుండి 8:30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8:30 గంటల వరకు నిర్వహిస్తారు.బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

Post Midle

తేదీ

05-04-2024
ఉదయం – ధ్వజారోహణం రాత్రి – పెద్దశేష వాహనం

06-04-2024
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం

07-04-2024
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం.

08-04-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం

09-04-2024
ఉదయం – పల్లకీ ఉత్సవం
రాత్రి – గరుడ వాహనం

10-04-2024
ఉదయం – హనుమంత వాహనం
రాత్రి – గజ వాహనం

11-04-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం

12-04-2024
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం

13-04-2024
ఉదయం – చక్రస్నానం ధ్వజావరోహణం

 

Tags: Brahmotsavari of Sri Kodanda Ramaswami from 5th to 13th April

Post Midle