Natyam ad

పుంగనూరులో బ్రెయిలీ జన్మదిన వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:
 
అంధులకు అక్షరజ్ఞానం కలిగించిన లూయిబ్రెయిలీ జన్మదిన వేడుకలను పట్టణంలోని భవిత శిక్షణా కార్యాలయంలో నిర్వహించారు. మంగళవారం ఎంఈవో కేశవరెడ్డి ఆధ్వర్యంలో భవిత నిర్వాహకులు బిందు, వెంకట్రమణ, చిత్ర, లయన్స్ క్లబ్‌ వారు కలసి ప్రత్యేక ప్రతిభ వంతులకు బహుమతులు పంపిణీ చేశారు. బ్రెయిలీ లిపిద్వారా అందులకు చదువుకునే భాగ్యం లభించిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం సుబ్రమణ్యం, లయన్స్ క్లబ్‌ ప్రతినిధులు మహేంద్రరావు, శ్రీరాములు, సత్యనారాయణగుప్తా, రఘుపతి, సురేష్‌, త్రిమూర్తిరెడ్డి, డాక్టర్‌ ఈశ్వరమ్మ, రజియాఅహమ్మద్‌ పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Braille birthday celebrations in Punganur