Natyam ad

27న బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

తిరుమ‌ల ముచ్చట్లు:

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో న‌వంబ‌రు 27వ తేదీన(సోమ‌వారం) ప‌రిపాల‌న కార‌ణాల వ‌ల్ల బ్రేక్ ద‌ర్శ‌నాలను టీటీడీ ర‌ద్దు చేసింది. కావున న‌వంబ‌రు 26వ తేదీన(ఆదివారం) సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు.            భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టీటీడీకి స‌హ‌క‌రించాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.

 

Post Midle

Tags: Break darshans on 27th are cancelled

Post Midle