Break for AP Karnataka interstate services

ఏపీ కర్ణాటక అంతర్రాష్ట్ర సర్వీసులకు బ్రేక్ 

Date:12/07/2020

విజయవాడ ముచ్చట్లు:

బెంగళూరు లో లాక్ డౌన్ నేపథ్యంలో ఈ నెల 15 నుండి 23 వరకు ఎపిఎస్ ఆర్టీసీ బస్సులకు బ్రేక్.లాక్ డౌన్ నేపధ్యంలో నిలిచిపోనున్న సుమారు 120 సర్వీసులు.రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం.

నూనె గుండ్లపల్లి మధ్య స్తంభించిన రాకపోకలు.

Tags:Break for AP Karnataka interstate services

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *