Breakfast for the police by the Medical Shop Association

మెడికల్‌షాపుల సంఘంచే పోలీసులకు ఉపాహారం

Date:09/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని మెడికల్‌షాపుల సంఘంచే పోలీసులకు , మున్సిపల్‌ కార్మికులకు ఉపాహారాన్ని, వాటర్‌ బాటిళ్లను పంపిణీ చేశారు. సంఘ ప్రతినిధులు సీఐ గంగిరెడ్డి చేతులు మీదుగా పోలీసులకు, కార్మికులకు పంపిణీ చేయించారు.

వ్యవసాయబావిలో పడిన ఏనుగు

Tsgs: Breakfast for the police by the Medical Shop Association

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *