Natyam ad

బ్రేకింగ్ న్యూస్ విజయవాడ శ్రీచైతన్య కాలేజీ గుర్తింపు రద్దు

విజయవాడ ముచ్చట్లు:

బెంజి సర్కిల్ సమీపంలోగల శ్రీచైతన్య జూనియర్ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ అడ్మిషన్లు పొందిన విద్యార్థులను ప్రత్యామ్నాయంగా ఇతర కాలేజీలకు సర్దుబాటు చేయాలని చేసింది. విద్యార్థిపై లెక్చరర్ చేయి చేసుకోవడంతో అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా, తాజాగా శ్రీచైతన్య కాలేజీపై ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది.

 

Post Midle

Tags: Breaking News Vijayawada Sri Chaitanya College derecognition

Post Midle