లంచమడిగిన విద్యుత్ లైన్ మెన్

ఆడియో రికార్డింగ్ ద్వారా ఫిర్యాదు

Date:22/11/2019

మంచిర్యాల ముచ్చట్లు:

ప్రతి ప్రభుత్వ శాఖ లో లంచం ఇవ్వనిదే పని చెయ్యము అన్నట్టు ప్రవర్తిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. తాజాగా ఓ రైతు తన పత్తి చెనుకు ఎల్. సి అడగగా ఆ అధికారి 3 వేలు లంచం అడిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది,. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బొప్పారం గ్రామానికి చెందిన కనకల రాజయ్య అనే రైతు పత్తి చెను లో నీళ్లు పెడుతున్న సమయంలో  కరెంట్ జంపర్ కట్ అవ్వడంతో స్థానిక విద్యుత్ అధికారి (లైనమేన్) రామకృష్ణ కి ఫోన్ చేయగా రెండు రోజులు తనదైన శైలి లో సమయం గడిపి మూడవ రోజు పంట కు 1500 చొప్పున రెండు పంటలకు 3 వేల రూపాయలు లంచం అడిగాడు,  రైతు తన బాధ ఎవరికి వర్నీoచలేక  మాట్లాడిన ఆడియో రికార్డ్ సామజిక సామాజిక మాధ్యమాల ద్వారా ఉన్నత అధికారులకు పంపాడు.  ఈ విషయం తెలుసుకున్న ఉన్నత విద్యుత్ అధికారులు ఆ రైతు యొక్క సమస్యను పరిష్కరించారు.

 

భీమవరం టాకీస్ శివ 143 ట్రైలర్ ను విడుదల చేసిన  దర్శకుడు వి.వి.వినాయక్  

 

Tags:Bribed power line men

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *