Natyam ad

టౌన్ ప్లానింగ్ అధికారిణిపై లంచం పిర్యాదు

మేడ్చల్ ముచ్చట్లు:

 

కుత్బుల్లాపూర్ పరిధిలోని  126డివిజన్ జగద్గిరిగుట్ట లో జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారిణి సంగీత బలవంతపు అక్రమ వసూళ్ల భాగోతం బయటపడింది. ఒక మహిళ నుంచి  1.80లక్షలు వసూలుచేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
టిపియస్ సంగీత, మరో ఐదు మంది పిడిఎఫ్ పేపర్ల రిపోర్టర్స్ పై జగద్గిరిగుట్ట పియస్, జిహెచ్ఎంసి కమీషనర్ కు కార్పోరేటర్ జగన్,భాదిత గృహనిర్మాణాదారులు పిర్యాదు చేసారు. అక్రమంగా నిర్మాణాలు
చేస్తున్నారని జిహెచ్ఎంసి సిబ్బందితో వెళ్లి బిల్డింగ్ ని పడగోట్టారు. తరువాత బాధిత గృహనిర్మాణదారుడి వద్ద 1.80లక్షల వసూలు వసూలు చేసారు.  తరువాత విలేఖరులకోసం రూ  1.50 లక్షలు సంగీత  సెట్ చేసినట్లు పిర్యాదులో పేర్కోన్నారు.

 

Tags:Bribery complaint against town planning officer

Post Midle
Post Midle