పెళ్లి వేదికపై ప్రియుడితో వధువు చాటింగ్

రంగారెడ్డి ముచ్చట్లు :

పెళ్లి పీటలపై కూర్చుని ప్రియుడితో చాటింగ్ చేస్తూ ఒక యువతి పోలీసులకు దొరికిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో చోటు చేసుకుంది. షాద్ నగర్ లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న యువతికి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక గ్రామీణ యువకుడితో పెళ్లి కుదిరింది. ఆదివారం పెళ్లి పీటలపై ఉన్న వధువు తరచూ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడడం, చాటింగ్ చేస్తుండడం బంధువులు గుర్తించారు. పెళ్లి పందిరిలో అనుమానాస్పదంగా కనిపించిన యువకుడిని పక్కకు తీసుకెళ్ళి దేహశుద్ధి చేయడంతో అసలు విషయం బయట పడింది. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత ఇద్దరు పారిపోవాలని నిర్ణయించుకున్నారని తెలిసి పోలీసులకు సమాచారం అందించారు. యువకుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Bride chatting with boyfriend on wedding stage

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *