Natyam ad

విరిగిన రైల్వే ట్రాక్..తప్పిన పెను ప్రమాదం..

జనగామ ముచ్చట్లు:


జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ రైల్వే స్టేషన్ లో డౌన్ లైన్ లో పట్టా విరిగిపోవడంతో ఆదిలాబాద్ నుండి తిరుపతి వెళ్లే కృష్ణ ఎక్స్ ప్రెస్ 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళింది. బుధవారం ఉదయం 7:30 గంటల సమయంలో విధులు నిర్వహిస్తున్న శ్యామ్ పట్టా విరగడానికి గుర్తించి సకాలంలో అధికారులకు సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ట్రాక్ కు తాత్కాలిక మరమ్మతులు చేశారు. డౌన్ లైన్ లో వెళ్లే పలు రైళ్లు తక్కువ స్పీడ్ తో వెళ్తున్నాయి.

 

Tags: Broken railway track..a big accident..

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.