Natyam ad

విరిగిన చెట్టు.. కూలిన విద్యుత్ స్తంభాలు

మదనపల్లె ముచ్చట్లు:

 

మదనపల్లెలో సోమవారం రాత్రి గాలితో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో జిల్లా ఆస్పత్రి ఆవరణలో ఉన్న ఓ చెట్టు కూలి పోయింది. చెట్టు కొమ్మలు ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ తీగలపై పడడంతో రెండు విద్యుత్ స్తంభాలు సైతం విరిగిపోయి కిందపద్దాయి. దీంతో కరెంటు సరఫరా ఆగి పోయింది. విద్యుత్ స్తంబాలు కింద పడ్డ సమయంలో ఆస్పత్రి సిబ్బంది, రోగులు వారి అటెండర్లు ఎవరూ గానీ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పిందని ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చు కున్నారు.

 

Tags: Broken tree.. Downed electricity poles

Post Midle
Post Midle